తిరువూరు:
తిరువూరు నియోజకవర్గ మండల కేంద్రమైన విస్సన్నపేటలో
23.9.2024. ఈరోజు సత్తుపల్లి రోడ్డు లోని కోలేటి హరిజనవాడ రాజీవ్ నగర్ కాలనీలలో *ఇది* *మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా 100 రోజుల ప్రగతిను వివరిస్తూ కరపత్రాలు పంచడం జరిగినది* ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు పులపాక బాబు భారతీయ జనతా పార్టీ విస్సన్నపేట మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు లాం కొండలరావు సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ శివరామకృష్ణ పాల్గొన్నారు