చాట్రాయి:-
ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలో ఈనెల 18 నుంచి 24 వరకు మండల రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు మండల తాసిల్దార్ డి ప్రశాంతి తెలియజేసారు.బుదవారంఆమెతనకార్యాలయంలో మాట్లాడుతూ మండ లంలోని పర్వతాపురం, చిత్తపూరు, కొత్తగూడెం, పోతనపల్లి, బూరుగూడెం రెవిన్యూ గ్రామాలలో జరిగే మండల రెవెన్యూ సదస్సు లకు రైతులు వచ్చి తమ సమస్యలు పరిష్కరించు కోవాలని ఆమె కోరారు