తిరువూరు:-
ఈరోజు లక్ష్మి పురం గ్రామపంచాయతీలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా 26 లక్షల రూపాయల సీసీ రోడ్లకు సెలక్షన్ అయిన సందర్భంగా! ప్రార్థనలు జరిపిన పిమ్మట శంకుస్థాపన కార్యక్రమం జరిగింది, శంకుస్థాపనకార్యక్రమాన్ని చేసిన గౌరవనీయులు తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస్ రావు, ఘన స్వాగతం పలికిన లక్ష్మీపురం పంచాయతీ సర్పంచ్ గొల్లమందల శ్రీనివాసరావు, బొల్లినేని రాజా ఉప సర్పంచ్ వేముల సీతారాములు,
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,జనసేన పార్టీ నాయకులు మరియు బిజెపి పార్టీ నాయకులు మండల పార్టీ ప్రెసిడెంట్ వెంకట నర్సిరెడ్డి , మాజీఎంపీపీ గద్దె వెంకటేశ్వరరావు, వేముల నరసింహారావు. సచివాలయ ఇబ్బందులు మరియు వార్డు సభ్యులు, మరియు గ్రామస్తులు, నాయకులు ప్రజలు సానుభూతిపరులు మరియు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు