Subscribe Us

header ads

ఏ కొండూరు ఎంపీడీవోని మర్యాదపూర్వకంగా కలసిన గడ్డి కృష్ణారెడ్డి

ఏ కొండూరు:-

తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు మండలంలో, ఏ కొండూరు మండలం ఎంపీడీవో ని మర్యాదపూర్వకంగా కలిసిన మండల పార్టీ అధ్యక్షులు గడ్డి కృష్ణారెడ్డి ఎంపీడీవో మాట్లాడుతూ ఏ కొండూరు మండలం రావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది ఇక్కడ ఉన్న నాయకులు చాలా సంస్కారం ఉన్న నాయకులు ఎవరితోనూ ఏటువంటి ఇబ్బందులు లేకుండా అందరితో కలిసి న్యాయంగా పనిచేస్తానని నా వృత్తి పట్ల ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటానని, మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను అని అన్నారు ఈ కార్యక్రమంలో ఏ కొండూరు మండల తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు గడ్డి కృష్ణారెడ్డి, అధ్యక్షతన వనపర్ల డేవిడ్ రాజు, భీమాల నాగేశ్వరావు, ఏలియ బాబు కొంగల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.