జంగారెడ్డిగూడెం:-
ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం చింతలపూడి ఎమ్మెల్యే శ్రీ సొంగ రోషన్ కుమార్ సమక్షంలో రాష్ట్ర కృష్ణబలిజ పూసల దాసరి బీసీ సాధికార డైరెక్టర్.. చింతలపూడి నియోజకవర్గ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి.. ఏలూరు జిల్లా కృష్ణ బలిజ కుల సంక్షేమ సంఘం అధ్యక్షులు చేను ప్రసాద్. జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.. అనంతరం శ్రీ సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలుపెరగని పోరాటం చేసి. వైసీపీ ప్రభుత్వంలో. అనేక కేసులు గురయ్యి. కరోనా టైంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ. పార్టీకి తోడ్పడడం జరిగింది.
కౌన్సిలర్ గా పోటీ చేసి. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ధైర్యంగా నిలబడి. అతి తక్కువ ఓట్లతో ఓడిపోయినప్పటికీ. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లడం జరిగింది. అన్నారు. చేను ప్రసాద్.మరింత ఉన్నత పదవులు పొందాలి అని. కోరుకుందాం అన్నారు. ఈ కార్యక్రమంలో. మాజీ శాసనసభ్యులు గంటా మురళి రామకృష్ణ, రావూరి కృష్ణ, పెనుమర్తి రామకుమార్, సాయిల సత్యనారాయణ,కౌన్సిలర్లు జనసేన తెలుగుదేశం బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.