రంపచోడవరం:-
ఈరోజు రంపచోడవరం మండలం వాడపల్లి పంచాయతీ ఇసుక పట్ల గ్రామంలో పల్లె పండుగ ప్రగతికి అండగా వారోత్సవాలు భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పల్లెలు అభివృద్ధే ధ్యేయంగా చేపడుతున్న గ్రామ అభివృద్ధి పనులకు చెదల అబ్బాయి రెడ్డి పొలంలో అభివృద్ధి పనులకు భూమి గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి మిరియాల శిరీష విజయ్ భాస్కర్ గారు పూజ చేసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ ప్రజలు, రంపచోడవరం ఎంపీడీవో ఎస్ శ్రీనివాస్ దొర, ఏపీవో సత్యనారాయణ, రంపచోడవరం టిడిపి మండల అధ్యక్షులు కారం సురేష్ బాబు, మాజీ అధ్యక్షులు అడబాల బాపిరాజు, టిడిపి మహిళా అధ్యక్షురాలు వై నిరంజనీ దేవి, రంపచోడవరం జనసేన పార్టీ సమన్వయకర్త కుర్ల, రాజ శేఖర్ రెడ్డి, మండల అధ్యక్షులు పాపోలు శ్రీనివాస్ రావు, ఎంపిటిసి మంగాయమ్మ తదితరులు పాల్గొన్నారు.