జీలుగుమిల్లి:-
ఏలూరుజిల్లా జీలుగుమిల్లి మండల కేంద్రంలో కొలిచి ఉన్న శ్రీ జగదాంబ తల్లి ఆలయానికి ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు పోలవరం శాసనసభ్యులు శ్రీ చిర్రి బాలరాజు దసరా సందర్భంగా దైవ దర్శనం చేసుకుని, ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.దసరా సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు దుర్గామాత ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము.
ఈ కార్యక్రమంలో జీలుగుమిల్లి మండల కూటమి అధ్యక్షులు, ఆలయ కమిటీ వారు మరియు మండల కూటమి నాయకులు కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.