Subscribe Us

header ads

ప్రతి కార్యకర్త టిడిపి సభ్యత్వ నమోదు చేయించుకోవాలి.

జంగారెడ్డిగూడెం,

ఏలూరుజిల్లా చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన మహంకాళి రామ్మోహన్ రావు 1 లక్ష రూపాయల లైఫ్ టైం టిడిపి సభ్యత్వ నమోదు కార్డు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శ్రీ. సొంగ రోషన్ కుమార్ చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. సభ్యత్వ నమోదు చేసుకున్న రామ్మోహన్ రావు ని ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అభినందించారు. ప్రతి కార్యకర్త టిడిపి సభ్యత్వం నమోదు చేయించుకోవాలని ఎమ్మెల్యే కోరారు