Subscribe Us

header ads

ఎమ్మెల్యే కొలికపూడితో మాజీ ఎంపీపీ మునియా సర్పంచ్ చిట్టిబాబు

 ఏకొండూరు:- 

తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు మండలం, పోలిశెట్టిపాడు గ్రామంలో డా" బి.ఆర్ అంబేద్కర్ మరియు డా" బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు 50 వేల రూపాయలను విరాళంగా ఇచ్చిన గౌరవ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వాసం మునియా పోలిశెట్టిపాడు గ్రామ సర్పంచ్ చిట్టిబాబు నాయకులు యువత పాల్గొనడం వాళ్ల మాటలలో మా గ్రామానికి డాక్టర్ 

బి.ఆర్ అంబేద్కర్ మరియు బాబు జగజ్జీవన్ రామ్ మహానుభావుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం మా గ్రామం పోలిశెట్టిపాడు అదృష్టం. నిన్ననే మా గ్రామం సిమెంటు రోడ్లు శంకుస్థాపనకు వచ్చిన తిరువూరు శాసనసభ్యులు మా గ్రామాన్ని అభివృద్ధి వైపుకి తీసుకెళ్తానని మాటిచ్చారు, ఈరోజు విగ్రహాలు మా ఊర్లో ఏర్పాటు చేసుకోవడం మాకు చాలా సంతోషకరంగా ఉంది మా పోలిశెట్టిపాడు ప్రజల తరఫున తిరువూరు డైనమిక్ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది