Subscribe Us

header ads

పల్లె పండుగ ప్రగతికి అండగా

 తిరువూరు:-

తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం విస్సన్నపేట పట్టణం లో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం తలపెట్టిన *పల్లె పండుగ ప్రగతికి అండగా* రాష్ట్రంలోని అన్ని పంచాయతీలలో వార్షికోత్సవం ఈనెల14 నుండి 20 వరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా! తాతకుంట్ల గ్రామ పంచాయతీ లోని గౌరంపాలెం హరిజనవాడ లోను,మిట్టగూడెం గ్రామంలోను సిమెంట్ రోడ్డు లకు గాను, భూమి పూజను గ్రామీణ ఉపాధి హామీ పధకం తపపెట్టి: శంకు స్థాపన కార్యక్రమాన్ని నిర్వహించిన స్థానిక శాసన సభ్యులు! కొలికపూడి శ్రీనివాసరావు, తాతకుంట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మేడా రాజశేఖర్, మరియు పార్టీ సీనియర్ నాయకులు,జనసేన పార్టీ నాయకులు,బిజెపి పార్టీ నాయకులు మండలంలోని కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు