చాట్రాయి:-
బాల్య వివాహరహిత దేశంగా మన దేశం ఉండాలని,అందులోఏలూరు జిల్లా కూడ బాల్య వివాహ రహిత జిల్లాగా మొదటి స్తానంలో వుండాలని శుక్రవారం ఎంపిపిఎస్ తుమ్మగూడెం ఉర్ధూ పాఠశాల ప్రదానో పాద్యాయులు వెకట్రావ్ విద్యర్దులకు బోదించారు. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం తుమ్మగూడెం ఉర్ధూ పాఠశాల విద్యార్ధు లతో అబ్బాయికి 21 ఏళ్లు, అమ్మాయికి 18 ఏళ్లు వచ్చే వరకు వివాహం చేసుకోబోమని అని చెప్పి అస్సాంబ్లీ లో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. బాల్య వివాహం అనేది దేశంలో ఒక సంక్లిష్ట సమస్యగామారిపోయిందని, దీనిని సమూలంగా నిర్మూలించడానికి ప్రోత్సహించబోమని, బాల్యవివాహాలను నిర్మూలించడానికి అంతా కృషి చేస్తామని విద్యా ర్దులతోప్రతిజ్ఞచేయించారు.ఈకార్యక్రమంలోవిద్యార్థులు పాల్గొన్నారు.