చింతలపూడి:-
ఏలూరుజిల్లా చింతలపూడి శుక్రవారంఎన్టీఆర్ భవన్‍లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కీలక సమావేశం - ఎన్టీఆర్ భవన్‍లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ ప్రజాప్రతినిధుల భేటీ - సమావేశంలో పాల్గొననున్న టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు - ఎన్డీయే ప్రభుత్వ విజయాలు, సభ్యత్వ నమోదు సహా ఎనిమిది అంశాలపై చర్చ - టీడీపీ సభ్యత్వ నమోదు, పంచాయతీరాజ్ వ్యవస్థల అంశాలపై సీఎం చర్చ - పల్లె పండుగ, సూపర్ సిక్స్ పాలసీలపై సీఎం చంద్రబాబు చర్చ - క్షేత్రస్థాయిలో సమస్యల్ని ఎంపీల నుంచి తెలుసుకోనున్న చంద్రబాబు.