ఏకొండూరు:-
ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు మాజీ ఎంపీపీ వాసం మునియ్య మాట్లాడుతూ చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీక ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు.చెడుపై మంచి,దుష్ట శక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి పండుగ అని,జగన్మాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ శాంతులతో,సిరి సంపదలతో తులతూగాలని,ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు వరించాలని కోరుతూ రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు.
రాష్ట్రసర్వతోముఖాభివృద్ధికి ఎంతో పాటు పడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కి దుర్గామాత ఆయురారోగ్యాలు ప్రసాదించాలని దేవి నవరాత్రి ఉత్సవాల్లో వేంచేసి ఉన్న అమ్మవారి సన్నిధిలో భక్తులు ఎటు వంటి ఇబ్బందులు పడకుండా అన్ని వసతులు కల్పించిన మేనేజ్మెంట్ కి మనస్ఫూర్తిగా మంచి జరగాలని కోరుకుంటున్నాను.మీ..వాసం మునియ్య
ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి తిరువూరు నియోజకవర్గం.