Subscribe Us

header ads

సమాజం మహిళల పై జరుగుతున్న హింసను అరికట్టాలి అంటున్న హ్యూమన్ రైట్స్ సభ్యులు


 సాలూరు:

నేటి సమాజం లో ప్రతి చోట మహిళలు ఏదో రూపం లో అకృత్యాలు,హింస ఆఘాయిత్యాలు,లైంగిక వేదింపులు ఎదురవుతూనే ఉన్నాయి...ఇటువంటి వాటిని మహిళలు దీటుగా ఎదుర్కోవాలని,ఆడది అంటే ఆదిపరాశక్తి కి మరో రూపు అని తాన్సీమ్ బేగం తో పాటు అధిక సంఖ్య లో మహిళలు అవగాహన కల్పించడం ద్వారా తమ బాధ్యత గా పేర్కొన్నారు.